జూన్ 19, 2011

రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ – 2011 ఫలితాలు

Posted in కథల పోటీలు at 10:30 ఉద. by వసుంధర

రంజని – రాయప్రోలు రామకృష్ణయ్య స్మారక కథానికల పోటీ – 2011 ఫలితాలు వచ్చాయి.

ప్రధమ బహుమతి 4,000/- రూ. విరించి- “సహనాభవతు”

ద్వితీయ బహుమతి 3,000/- రూ. డా. జి. వి. కృష్ణయ్య- “ఓ శివయ్యకథ”

1,000/- రూ. చొప్పున మూడు బహుమతులు

 1. సింహప్రసాద్- “తల్లీనిన్నుదలంచి”

2. స్నేహాకార్తీక్ (ఎ.ఉమ)- “మంత్రపుష్పం”

3. బి.గీతిక- “మిత్రఖేదం”

విజేతలకు అభినందనలు.

ఈ సమాచారం అందించిన బి. గీతికకు ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: