జూన్ 22, 2011
మిసిమి మాసపత్రిక
క్రమం తప్పకుండా వస్తున్న తెలుగు మాసపత్రికల్లో మిసిమి ఒకటి. ఆలోచింపజేసే అర్థవంతమైన రచనలు, కనుల పండువ చేసే అపురూప చిత్రాలు ఈ పత్రిక ప్రత్యేకత. దీనికి ప్రధాన సంపాదకుడు చెన్నూరు ఆంజనేయరెడ్డి. జూన్ 2011 సంచిక ముఖచిత్రాన్నీ, విషయసూచికనూ, చందా వివరాలనూ ఇక్కడ ఇస్తున్నాం.
chavakiran said,
జూన్ 22, 2011 at 5:36 సా.
ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా లభిస్తుంది. ఈ అద్భుతమైన క్రమం తప్పకుండా చదవాల్సిన సూపర్ మేగజైన్ http://kinige.com/koffer.php?id=1