జూన్ 23, 2011

నెలనెలా తెలుగు వెన్నెల 43

Posted in సాహితీ సమాచారం at 10:07 ఉద. by వసుంధర

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించే నెలనెలా తెలుగు వెన్నెల 43వ కార్యక్రమంలో భగవద్గీత ఆధారంగా వృత్తి-ప్రవృత్తి-నివృత్తి అనే అంశంమీద డా. వెంకటరాజు నక్కరాజు గారు ప్రసంగిస్తారు. జూలై 1న జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.

వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: