జూన్ 25, 2011

ఈ వారం స్వాతి- జూలై 1

Posted in మన పత్రికలు at 9:05 సా. by వసుంధర

 జూలై 1, 2011 స్వాతి వారపత్రిక మార్కెట్లో ఉంది. అందులో తప్పక చదవాల్సినది పివి నరసింహారావు గురించి దుగ్గరాజు శ్రీనివాసరావు వ్యాసం, వాడు-వీడు సినీ సమీక్ష, ఈ శీర్షిక మీదే. ఇటీవల మాలతీ చందూర్ నన్ను అడగండి కాస్త చప్పగా ఉంటోంది. మిగతా వివరాలు  ఈక్రింద ఉన్నాయి.  

Leave a Reply

%d bloggers like this: