జూన్ 26, 2011

మంచి పుస్తకాలు ఆన్‌లైన్లో

Posted in పుస్తకాలు at 11:59 ఉద. by వసుంధర

శ్రీ రాకశేఖరరాజు (చందమామ) మిత్రులందరికీ అందిస్తున్న ఉపయోగకరమైన సమాచారమిది:

జనవిజ్ఞాన వేదిక ప్రచురణలలో దాదాపు 40 పుస్తకాలు కింది లింకులో దొరుకుతున్నాయి. పీడీఎఫ్‌గా డౌన్ లోడ్‌కి అనుకూలంగా ఉన్నాయి. అరుదైన సైన్స్ పుస్తకాలు, విద్యపై కొత్త ఆలోచనలు రేకెత్తించే పుస్తకాలు ఈ సైట్‌లో చాలానే ఉన్నాయి. వందలాది పుస్తకాలను ఇంగ్లీషు నుంచి వివిధ భారతీయ భాషల్లోకి అనువదించి ఈ సైట్ లో లింకులు పెట్టారు. ఇంగ్లీషులో కూడా చాలా మంచి పుస్తకాలు ఈ సైట్‌లో ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే పీడీఎఫ్ భాండాగారం.

The best of the best books on Science and learning in Telugu for download

http://www.arvindguptatoys.com/
http://vidyaonline.org/
చిట్టి విజ్ఞానం   దారంతో ఆటలు   ఆటలసరదాలో  భౌతిక శాస్త్రం ఎలా మారింది  వాతావరణం  తెల్ల మరుగుజ్జులు  డైనోసార్లు  సౌరశక్తి  సూక్ష్మక్రిములు  భూమి గుండ్రంగా ఉంది

రోదసి  సముద్రపు లోతులో సజీవప్రపంచం  తోకచుక్కలు  మన మానవ మూలాలు  భూమి మీద జీవం ఎలా పుట్టింది  నెప్ట్యూన్ 

మీ స్పందన అనంతరం శ్రీ రాజు ఇచ్చిన మరికొన్ని పుస్తకాలకు లింక్సు ఇవ్వగలం. శ్రీ రాజుకి ధన్యవాదాలు.

4 వ్యాఖ్యలు »

  1. tolakari said,

    ఇంత మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు కృతఙ్ఞతలు. ఇంకా మీకు తెలిసిన వివరాలు ఇవ్వగలరు.

  2. Sunita said,

    Thanks for such a useful post. I love books.


Leave a Reply

%d bloggers like this: