ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో వస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె బుల్లి తెర గర్వించతగ్గ అర్థవంతమైన కార్యక్రమాల్లో ఒకటి. మన రాజకీయ నేతల్లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ ప్రత్యేకం. మాటల్లో పరిణతి, చేతల్లో సంస్కారం, ఊహల్లో ఆశాభావం, అంచనాలో వాస్తవికత, ఆశల్లో ఆశయాలు, మనిషిగా సామాన్యత- ఆయన అసామాన్య లక్షణాలు. వీటిని ఆసక్తికరంగా వెలికి తీసుకొచ్చారు వేమూరి రాధాకృష్ణ – జూన్ 26న ముఖాముఖీలో. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.