జూలై 3, 2011

మినీ నవలల పోటీ- అంధ్రభూమి

Posted in కథల పోటీలు at 7:55 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు:

ఆంధ్రభూమి మాసపత్రిక మినీ నవలల పోటీ నిర్వహిస్తోంది.

మొదటి బహుమతి: రూ. 10,000 (ఒకే ఒక్కటి)

ఎనిమిది ప్రత్యేక బహుమతులు: ఒక్కొక్క రచనకీ రూ. 5,000

ముఖ్య సూచనలు

నవల ఇతివృత్తం కామెడీ, క్రైం, ఫాంటసీ, రొమాంటిక్, జానపదం, సాంఘికం… ఏదైనా మీ ఇష్టం.

నవల నిడివి 100 నుంచి 120 అరఠావుల మధ్య వుండాలి. కాగితానికి ఒక వైపే రాయాలి
చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికందరాబాద్ 500 003
గడువు తేదీ: 31 ఆగష్టు 2011

ఇతర వివరాలు, మరికొన్ని సూచనలు ఆంధ్రభూమి మాసపత్రిక జులై సంచికలో చూడగలరు.

 

Leave a Reply

%d bloggers like this: