జూలై 5, 2011

ఈ వారం స్వాతి- జూలై 8

Posted in మన పత్రికలు at 5:13 సా. by వసుంధర

జూలై 8, 2011 స్వాతి వారపత్రిక మార్కెట్లో ఉంది. అందులో తప్పక చదవాల్సినవి ఆరుద్ర వేమన్న వేదం, నవ్వుల పంటగా జోక్సు, నగరం నిద్రపోతున్న వేళ సినీ సమీక్ష, ఈ శీర్షిక మీదే. బాపు కార్టూన్లు కూడా ఉన్నాయి. మిగతా వివరాలకి ఈ క్రింద చూడండి.   

Leave a Reply

%d bloggers like this: