జూలై 11, 2011
మాయా బజార్ భస్మాసురుడు గోపీనాథ్
చందమామ సంపాదకులు రాజశేఖర రాజు తన బ్లాగు ద్వారా మిత్రులందరికీ ఎన్నో అపురూపమైన విశేషాలు అందజేస్తున్నారు. అలనాటి విజయా వారి మాయాబజార్ చిత్రంలో భస్మాసురుడిగా వెలిగిన నటుడు గోపీనాథ్ గురించీ, చివరకు మిగిలేది చిత్రానికి సంబంధించి ఆ బ్లాగులో పొందు పర్చిన కొన్ని ఆసక్తికరమైన వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
sai ganesh puranam said,
జూలై 11, 2011 at 2:43 సా.
బాగుందండి. మంచి విషయాలు తెలిసాయి మీబ్లాగు ద్వారా. Thanks