జూలై 11, 2011
సరసమైన కథల పోటీ ఫలితాలు
స్వాతి వారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీ ఫలితాలు ఆ పత్రిక జూలై 15 సంచికలో వచ్చాయి.
రూ 10000లు బహుమతి పొందిన విజేతలు ఐదుగురు:
పి.వి. శేషారత్నం
మురారి
ఎమ్బీయస్ ప్రసాద్
శ్రీగంగ
అవధానుల సుధాకరరావు
విజేతలకు ఆభినందనలు.
సాధారణ ప్రచురణకు తీసుకున్న కథల గురించి ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు ప్రకటించారు. వారందరికీ శుభాకాంక్షలు.
పి.వి. శేషారత్నం
మురారి
ఎమ్బీయస్ ప్రసాద్
శ్రీగంగ
అవధానుల సుధాకరరావు
విజేతలకు అభినందనలు.
Leave a Reply