జూలై 16, 2011
కలడు కలండనెడివాడు
కలడు కలండనెడివాడు కలడో లేడో అన్న మీమాంస ఈనాటిది కాదు. కానీ ఉన్నాడనుకుంటే దేవుడు శాంతిప్రియుడు. లేడనుకుంటే శాంతిప్రియుడైన మనిషే దేవుడు.
కానీ మనుషుల్లో ఎక్కువమంది దేవుడున్నాడా లేడా అని కొట్టుకుంటారు. ఉన్నాడన్నవారు కూడా మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని కొట్టుకుంటారు.
ఉంటే దేవుళ్లు వేరా?
ఈ విషయమై మనిషి నమ్మిన అంకెలు తెలిపే అందమైన నిజం తెలుసుకుందుకు ఇక్కద క్లిక్ చెయ్యండి.
Leave a Reply