జూలై 16, 2011

సాహిత్యంలో హాస్యం- గరికిపాటి

Posted in భాషానందం at 4:53 సా. by వసుంధర

తెలుగు భాష పునరుద్ధరణకీ, ప్రగతికీ దోహదం చేస్తున్నవారిలో మాన్యులు శ్రీ గరికిపాటి నరసింహారావు గణనీయులు. పండిత పామర జనరంజకంగా ప్రసంగించడం వారి ప్రత్యేకత. సాహిత్యంలో హాస్యం అన్న అంశంపై వారి ప్రసంగం వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యగలరు. ఈ లంకె ద్వారా ఈ అంశంపై మరిన్ని వారి ప్రసంగాలకు దారి లభిస్తుంది.      

1 వ్యాఖ్య »

  1. shridevi said,

    ఎవ్వరూ మిస్ కాకుండా,తెలుగువాళ్ళంతా తప్పక వినవలసిన విషయాలు,అందరికీ
    సంబంధించినవి,ఉపకరించేవి!
    ఈ లంకె ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు.

    శ్రీదేవి .


Leave a Reply

%d bloggers like this: