జూలై 18, 2011

భాష యాస ప్రయాస

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:54 ఉద. by వసుంధర

ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా ప్రేమికులు కన్న కల. తెలుగులో ఎన్ని యాసలున్నా సాహితీపరులకు అన్ని యాసలూ కలిపితేనే విశాలాంధ్ర. నైసర్గిక, రాజకీయ పరిణామాలతో తెలుగునాడు ముక్కలు కావలసి వచ్చినా తెలుగు భాషకు పరిపుష్టి చేకూర్చినవారందరూ అందరికీ ఎల్లవేళలా మహానుభావులు. వారికి నిత్య వందనాలు. ఆ సందర్భంలో ఇటీవల టాంక్‌బండ్ మీద జరిగిన విగ్రహవిధ్వంసం భాషా ప్రేమికులకు, కళాకారులకు మనస్తాపం కలిగించింది.
గజల్ శ్రీనివాస్ నోట ఆ ఆవేదనని ఆలాపనగా వినండి. ఈ లంకె అందించిన అనిల్ అట్లూరి కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: