జూలై 26, 2011

రంజని-నందివాడ భీమారావు కథానికల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 3:42 సా. by వసుంధర

ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక సౌజన్యంతో జరిగిన రంజని-నందివాడ భీమారావు కథానికల పోటీ ఫలితాలు వచ్చాయి.

మొదటి బహుమతి  నేలకు దిగిన నక్షత్రం-  రచయిత డా. ఎం. సుగుణారావు
రెండవ బహుమతి  బుద్భుదం- రచయిత తిరుమలశ్రీ (పి.వి.వి.సత్యనారాయణ)
మూడవ బహుమతి  పునరావృతం- రచయిత్రి   బి. గీతిక
నాలుగో బహుమతి   అమ్మ కడుపు చల్లగా- రచయిత నమ్మి కనకనాగేశ్వరరావు

Leave a Reply

%d bloggers like this: