జూలై 26, 2011

సుదూర దర్శనం

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 9:32 సా. by వసుంధర

కొన్ని ఆసక్తికరమైన వెబ్ లంకెలతోపాటు- టివి చానెల్సులో వస్తున్న వాటిలో మాకు నచ్చిన కొన్ని కార్యక్రమాల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.
ఇంగ్లండు-ఇండియా 5 రోజుల క్రికెట్ టెస్టు సిరీస్: మొదటి టెస్టు   
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె
అర్థవంతమైన ఇంటర్వ్యూలకి మచ్చుగా నిలిచే ఈ కార్యక్రమం ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తోంది. టీవల వచ్చిన వాటిలో మాకు ఆసక్తికరంగా అనిపించినవివి:
సినీ నటుడు మురళీ మోహన్‌తో

మిస్ యూనివర్స్ నామినీ వాసుకి్‌తో
గోల్డెన్ క్లాసిక్స్
వనిత టివిలో ఎస్వీ రామారావు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాత సినిమాల పరిచయం మాత్రమే కాక ఎన్నో కుతూహల రహస్యాలు, విశేషాలు తెలుస్తున్నాయి. అన్ని రోజులూ రాత్రి 9కి వచ్చే ఈ కార్యక్రమం మధ్యమధ్య రాకపోవడమూ కద్దు. అంతర్జాలంలో దీనికి లంకెలు లేవు.

ఎగిరే పావురమా
జూలై 18నుంచి మొదలైన ఈ సీరియల్ ఈటివిలో ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజులూ మధ్యాహ్నం 12.30కి వస్తోంది. ఆరంభం మెచ్చుకునేలా గొప్పగా ఉంది. మురళీమోహన్, కవిత వంటి సినీనటులు అదనపు ఆకర్షణ. లంకె
వివిధ చానెల్సులో వచ్చే వివిధ కార్యక్రమాలకు లంకె
ఇంకా మరికొన్ని మరో రోజు….
 

 

 

 

Leave a Reply

%d bloggers like this: