వసుంధర అక్షరజాలం

చిత్ర మాసపత్రిక హారర్ కథల పోటీ ఫలితాలు

చిత్ర మాసపత్రిక నిర్వహించిన హారర్ కథల పోటీ ఫలితాలు:

ప్రథమ బహుమతి: రూ 5,000/-       కస్తూరి మురళీకృష్ణ
ద్వితీయ బహుమతి: రూ 3,000/-   గంటి రమాదేవి
తృతీయ బహుమతి: రూ 2,000/-   కాండ్రేగుల శ్రీనివాసరావు
 
5  విశేష బహుమతులు కథ ఒక్కింటికి రూ 1,000

భమిడిపాటి గౌరీశంకర్
వసుంధర
ఎమ్బీయస్ ప్రసాద్
మంత్రవాది మహేశ్వర్
గుమ్మడి రవీంద్రనాథ్
ఇవి కాక పది కథలను సాధారణ ప్రచురణకి స్వీకరించినట్లు ప్రకటించారు
పూర్తి వివరాలు చిత్ర మాసపత్రిక ఆగష్టు సంచికలో.

ఈ సమాచారం పంపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‌కి ధన్యవాదాలు.

Exit mobile version