జూలై 29, 2011

స్వప్న మాస పత్రిక – హాస్య కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 4:40 సా. by వసుంధర

స్వప్న మాసపత్రిక జన్మదిన సంచిక హాస్యకథల పోటీ, పి.యస్.ఆర్. కృష్ణమూర్తి పురస్కారం ఫలితాలు. పి.యస్.ఆర్. కృష్ణమూర్తి పురస్కార గ్రహీతలు –

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ – హైదరాబాద్
శ్రీ సృజన్ సేన్, హైదరాబాద్
శ్రీ ఎన్.కె. నాగేశ్వరరావు, పెనుగొండ
ఇవి కాక 16 కథలను సాధారణ ప్రచురణకి స్వీకరించినట్లు ప్రకటించారు.
పూర్తి వివరాలు స్వప్న మాసపత్రిక ఆగష్టు సంచికలో

Leave a Reply

%d bloggers like this: