ఆగస్ట్ 4, 2011

పిల్లల కథల పోటీ- స్వప్న

Posted in కథల పోటీలు at 3:06 సా. by వసుంధర

నవంబరు 14 బాలల దినోత్సవం సందర్భంగా-
యువ హృదయాలను నూతనోత్తేజంతో నింపి, స్పూర్తిని కలిగించేలా-
శ్రీమతి పి.ఎస్. లక్ష్మి పురస్కారంతో-
పిల్లల కథలను పోటీకి ఆహ్వానిస్తోంది స్వప్న మాసపత్రిక.
మొదటి బహుమతి: రూ 4000
రెండవ బహుమతి: రూ 2000
మూడవ బహుమతి: రూ 1000
ఇందుకు
జానపద, చారిత్రక, సాంఘిక, వైజ్ఞానిక ఇతివృత్తాలతో కథలు పంపవచ్చు. పురాణ కథలు స్వీకరించబడవు.
రచన స్వంతమేనని హామీపత్రం జతచేయాలి.
నిడివి నాలుగు ఫుల్ స్కేప్ పేజీలకు మించరాదు
రచనలు చేరవలసిన చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2011
పూర్తి వివరాలు స్వప్న మాసపత్రిక ఆగష్టు సంచికలో

3 వ్యాఖ్యలు »

 1. Jahnavi said,

  Please let me know address

  • Editor, Swapna Monthly
   Sterling Media & Entertainment
   2/3 North Usman Road, T’Nagar
   Chennai 600 017 Ph: 044 42122158

 2. సత్యాజీ said,

  ఆహా…. ఎన్నాళ్ళకు పిల్లలా కథ పోటీ!
  బాలజ్యోతి ఉన్నప్పుడు తరచూ నిర్వహించేది..
  హై స్కూలు రోజుల్లో ఎంత ఆనందపడి రాసేవాల్లమో… చదివేవాల్లమో…
  గుర్తొచ్చాయి ఆ సంగతులు…
  స్వప్నకి అభినందనలు…


Leave a Reply

%d bloggers like this: