ఆగస్ట్ 5, 2011

తెలుగు-బెంగాలీ సాహితీ సమన్వయం

Posted in సాహితీ సమాచారం at 9:17 ఉద. by వసుంధర

గౌరవనీయమైన సాహితీ మిత్రులకి
అభినందననలు

రవీంద్ర నాథ్ టాగోర్, శరత్, బంకించంద్ర, వంటి తొలి రచయితల  కారణంగా  తెలుగునాట ఇంటింటా, బెంగాలి సాహిత్యం కొద్దో గొప్పో విస్తరించింది.
అయితే ఈనాటి  బెంగాలి సాహిత్యం, సాహితీవేత్తలు, మనకు ఎంత వరకు పరిచయం? ఏ విధం గా?  అలాగే తెలుగు సాహిత్యం బెంగాల్ లో విస్తరిస్తోందా  ?
నేను గత 20 సంవత్సరాలు గా కలకతా లో ఉండడం వలన, ఆంధ్ర ప్రదేశ్ వచ్చినపుడు మిత్రులతో ఇష్టా గోష్టి లో కొంత సమాచారం తెలుస్తోంది. 

ఈ విషయం లో మరింత అవగాహన అవసరం అనిపిస్తోంది. ముఖ్యం గా బెంగాలి సభలలో తరచూ ఈ విషయం లో నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు.

మీ సహకారం కోరుతూ, మీకు బెంగాలి సాహిత్యం, సంస్కృతితో ఉన్న పరిచయం గురించి  వివరంగా తెలపమని ప్రార్థిస్తున్నాను. 
వర్ధన్  కుమార్ , CALCUTTA 9681945268

Please Respond to the query below:

1. HAVE YOU VISITED SHANTINIKETAN / CALCUTTA / OTHER BENGALI AREAS ?

2. YOU HAVE FRIENDS / RELATIVES IN BENGAL?

3. HAVE YOU READ ANY BENGALI NOVELS? BENGALI STORIES? 

               BENGALI POETRY?

               DO YOU REMEMBER ANY WRITERS NAMES/TITLES?

4. DO YOU THINK THAT TRANSLATIONS OF TELUGU BOOKS  ARE AVAILABLE IN BENGALI?

5. DO YOU THINK  ANY BENGALIS LIVING IN ANDHRA PRADESH  (HYDERABAD/VISAKHAPATNAM ETC) CAN TRANSLATE TELUGU LITERATURE?

6. ANY SUGGESTIONS TO BRING BENGALI AND TELUGU LITERATURES CLOSER.

Leave a Reply

%d bloggers like this: