ఆగస్ట్ 5, 2011
తెలుగు-బెంగాలీ సాహితీ సమన్వయం
గౌరవనీయమైన సాహితీ మిత్రులకి
అభినందననలు
రవీంద్ర నాథ్ టాగోర్, శరత్, బంకించంద్ర, వంటి తొలి రచయితల కారణంగా తెలుగునాట ఇంటింటా, బెంగాలి సాహిత్యం కొద్దో గొప్పో విస్తరించింది.
అయితే ఈనాటి బెంగాలి సాహిత్యం, సాహితీవేత్తలు, మనకు ఎంత వరకు పరిచయం? ఏ విధం గా? అలాగే తెలుగు సాహిత్యం బెంగాల్ లో విస్తరిస్తోందా ?
నేను గత 20 సంవత్సరాలు గా కలకతా లో ఉండడం వలన, ఆంధ్ర ప్రదేశ్ వచ్చినపుడు మిత్రులతో ఇష్టా గోష్టి లో కొంత సమాచారం తెలుస్తోంది.
ఈ విషయం లో మరింత అవగాహన అవసరం అనిపిస్తోంది. ముఖ్యం గా బెంగాలి సభలలో తరచూ ఈ విషయం లో నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు.
మీ సహకారం కోరుతూ, మీకు బెంగాలి సాహిత్యం, సంస్కృతితో ఉన్న పరిచయం గురించి వివరంగా తెలపమని ప్రార్థిస్తున్నాను.
వర్ధన్ కుమార్ , CALCUTTA 9681945268
Please Respond to the query below:
1. HAVE YOU VISITED SHANTINIKETAN / CALCUTTA / OTHER BENGALI AREAS ?
2. YOU HAVE FRIENDS / RELATIVES IN BENGAL?
3. HAVE YOU READ ANY BENGALI NOVELS? BENGALI STORIES?
BENGALI POETRY?
DO YOU REMEMBER ANY WRITERS NAMES/TITLES?
4. DO YOU THINK THAT TRANSLATIONS OF TELUGU BOOKS ARE AVAILABLE IN BENGALI?
5. DO YOU THINK ANY BENGALIS LIVING IN ANDHRA PRADESH (HYDERABAD/VISAKHAPATNAM ETC) CAN TRANSLATE TELUGU LITERATURE?
6. ANY SUGGESTIONS TO BRING BENGALI AND TELUGU LITERATURES CLOSER.
Leave a Reply