ఆగస్ట్ 9, 2011

చిత్ర మాసపత్రిక హాస్యకథల పోటీ

Posted in కథల పోటీలు at 4:50 సా. by వసుంధర

ప్రథమ బహుమతి: రూ 5,000
ద్వితీయ బహుమతి: రూ 3,000
తృతీయ బహుమతి: రూ 2,000
విశేష బహుమతులు కథ ఒక్కింటికి: రూ 1,000
ముఖ్య నిబంధనలు
జుగుప్సాకరమైన, ద్వంద్వార్థాలు గల హాస్య రచనలు నిషిద్ధం
కథలు అరఠావు నిడివిలో 7 పేజీలకు మింఛకుండా 25 వాక్యాల పరిమతిలో  ఒకప్రక్కనే వ్రాయాలి. డి.టి.పి చేసి పంపే పక్షంలో 3 పేజీలకు మించరాదు.
హామీపత్రం జపతపర్చాలి.

చిరునామా: హాస్య కథల పోటీ, చిత్ర సకుటుంబ మాసపత్రిక, డోర్ నెం: 40-26-7, శ్రీ సాయిబృందావనమ్, 4వ అంతస్తు, చంద్రమౌళిపురం, శ్రీరామ్ నగర్ కాలనీ, విజయవాద 520 010.

కథలు చేరవలసిన ఆఖరు తేదీ: నవంబరు 10, 2011

మిగతా వివరాలకు చిత్ర మాసపత్రిక ఆగష్టు సంచిక చూడగలరు  

Leave a Reply

%d bloggers like this: