ఆగస్ట్ 9, 2011

తెలుగు బాట- ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 9:42 ఉద. by వసుంధర

మిత్రులారా!
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ   e-తెలుగు తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలందరూ పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు 28నాడు ఈ కార్యక్రమాన్ని  ఉదయం 9 గంటల నుండితెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నిర్వహిస్తున్నారు. తెలుగు భాషాభిమానులందరూ విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం గురించి జంటనగరాలలోని మీ బంధుమిత్రులకు తెలియజేయండి.
భవదీయుడు
కోడీహళ్లి మురళీమోహన్
http://www.kathajagat.com
http://turupumukka.blogspot.com
ఆహ్వానం 

Leave a Reply

%d bloggers like this: