ఆగస్ట్ 31, 2011

మంటపాలలో కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్నగణపతులు..!!

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:09 సా. by వసుంధర

అంతర్జాలంలో ఎన్ని ఆసక్తికరమైన మంచి బ్లాగులో. మచ్చుకి రాధేశ్యాం నిర్వహణలో వస్తున్న బ్లాగులో- గణేశ ప్రతిమల గురించి:

హైదరాబాదులో వినాయక చవితి ఎంత కోలాహలం గా చేస్తారో మనకి తెలియంది కాదు. చూడముచ్చటైన గణేశ ప్రతిమలు  రోడ్డుప్రక్కన ఉన్నచిన్నచిన్నగుడిశలలోని కళాకారుల చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడి నుంచి విగ్రహాలు ఇతర ప్రాంతాలకి కూడా ఎగుమతి అవుతాయి. రేపు జరగబోయే గణపతి నవరాత్రి మహోత్సవాలకి కొలువుతీరడానికి సిద్ధంగా ఉన్న అలాంటి విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకొంటున్న తరుణంలో తీసిన ఫోటోలు ఇవి. (విశాఖపట్నం నుంచి తెలిసిన వాళ్ళు కొందరు హైదరాబాద్ వెళ్లి ఒక పదిహేడడుగుల భారీ  విగ్రహం తెచ్చుకున్నారు. విగ్రహాల కోసం తిరుగుతూ నచ్చిన విగ్రహాల ఫోటోలు తీసారు. ఆ ఫొటోలు, వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

1 వ్యాఖ్య »

  1. Suryanarayana Vulimiri said,

    బ్లాగ్-మిత్రులకు, వినాయక చవితి శుభాకాంక్షలు


Leave a Reply

%d bloggers like this: