సెప్టెంబర్ 1, 2011

హాస్య కథల పోటీ ఫలితాలు- నవ్య

Posted in కథల పోటీలు at 8:55 ఉద. by వసుంధర

 

నవ్య వీక్లీ – నవ్యసాహితీ సమితి వినాయకచవితి హాస్య కథల పోటీ ఫలితాలు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు, మొదటి మూడు బహుమతి కథలు- సెప్తెంబరు 7 నవ్య వారపత్రికలో వచ్చాయి.

 

ప్రథమ బహుమతి: ఉట్టి – స్వర్గం – వసుంధర

 

ద్వితీయ బహుమతి: తాకట్టు కొంపలోనే తనువు చాలించాలా – ద్విభాష్యం రాజేశ్వరరావు

 

తృతీయ బహుమతి: విలేజి పక్కకెళ్ళకురో డింగరీ – గుత్తుల భాస్కరరావు

 

విశేష బహుమతి: పారిజాతాపహరణం – బి.వి.యస్. కృష్ణమోహన్ (గాంధీ)

 

విశేష బహుమతి: ది టాకింగ్ ఎఫిజీస్ అను అంతా మనోళ్ళే – బి. మురళీధర్
విశేష బహుమతి: ఎదురు దాడి – వాణిశ్రీ

అందరికీ అభినందనలు.

 

3 వ్యాఖ్యలు »

 1. shridevi said,

  ఉట్టి-స్వర్గం మంచి హాస్యకథ! తీసుకున్న అంశం కొత్తగా,కథనం ఎంతో సరదాగా నడిచింది.

  మరి రెండు బహుమతి కథలూ బాగున్నాయి.

  విజేతలకు అభినందనలు…

  శ్రీదేవి

 2. srcrao said,

  అభినందనలు వసుంధర గారూ !
  మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

  శిరాకదంబం వెబ్ పత్రిక

  • మీ స్పందనకూ, అభిమానానికీ ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: