సెప్టెంబర్ 3, 2011

అనిల్ స్వాతి కథల పొటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 8:49 సా. by వసుంధర

అనిల్ స్వాతి కథల పొటీ ఫలితాలు సెప్టెంబరు స్వాతి మాస పత్రికలో వచ్చాయి.
అనిల్ అవార్డ్ రూ. 25,000 బహుమతి పొందిన కథ
అమ్మాయి పెళ్ళి – మొండెపు ప్రసాద్
సాధారణ ప్రచురణకి స్వీకరించిన కథల గురించి అయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేయడం జరిగిందని ప్రకటించారు.

ఈ సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: