సెప్టెంబర్ 6, 2011

నెలనెలా వెన్నెల 45, 46

Posted in సాహితీ సమాచారం at 12:14 సా. by వసుంధర

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నెలనెలా వెన్నెల 45, 46వ కార్యక్రమాలు.
స్థలం: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదు 
కార్యక్రమాలు:
సెప్టెంబరు 8న ప్రముఖ రచయిత్రి డా. తెన్నేటి సుధ రచించిన అమ్మ కవితా సంపుటి  ఆవిష్కరణ
సెప్టెంబరు 9న ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాలికి వెంకట్ అక్కిరాజు అవార్డు ప్రదానం
అందరూ ఆహ్వానితులే.
వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: