సెప్టెంబర్ 10, 2011

పుస్తకావిష్కరణ- ఆహ్వానం

Posted in పుస్తకాలు at 10:27 ఉద. by వసుంధర

శ్రీమతి స్వాతీ శ్రీపాద రచన పునరాగమనం నవల ఆవిష్కరణసభ
   16-9-2011 శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు
   కళా సుబ్బారావు కళావేదిక శ్రీ త్యాగరాయ గానసభ

లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ  (రిజిస్టర్డ్), శ్రీ త్యాగరాజ గానసభ సంయుక్త అధ్వర్యంలో

ముఖ్య అతిధి , ఆవిష్కర్త : శ్రీ సుద్దాల అశోక్ తేజ (ప్రఖ్యాత సినీ గేయ రచయిత , గాయకులు, జాతీయ అవార్డ్ గ్రహీత);   డా. వాసా ప్రభావతి (ప్రముఖ రచయిత్రి)
విశిష్ట అతిధి పుస్తక పరిచయం : శ్రీ జి. వల్లీశ్వర్ (ప్రధాన సంపాదకులు, ఆంధ్రప్రదేశ్)
ఆత్మీయ అతిధి : కళావెంకట దీక్షితులు (అధ్యక్షులు శ్రీ త్యాగరాయ గానసభ)
అభినందనలు : శ్రీ వేదగిరి రాంబాబు

అందరికీ ఇదే మా ఆహ్వానం.  ఆహ్వాన పత్రానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: