సెప్టెంబర్ 23, 2011

స్వాతి- కామెడీ కథల పోటీ

Posted in కథల పోటీలు at 6:53 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
స్వాతి సపరివార పత్రిక కామెడీ కథల పోటీ
ఒక్కొక్క కామెడీ కథకి రూ. 5000
అలా నాలుగు బహుమతులు
ప్రచురణకి తీసుకున్న ప్రతి కథకు రూ 1000
కామెడీ కథ స్వాతి సపరివార పత్రికలో బొమ్మతో సహా ప్రచురణలో రెండు పేజీలు మాత్రమే రావాలి. అనగా  వ్రాతప్రతి ఆరు అరఠావులకు తగ్గకుండా, ఏడు అరఠావులకు మించకుండా వుండాలి.
కాగితానికి ఒకవైపున మత్రమే రాయాలి. ప్రతి అరఠావుకు సుమారు ఇరవై ఐదు లైన్లు వుండాలి.
కథలు పంపవలసిన చిరునామా:
స్వాతి సపరివార పత్రిక
అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట
పోస్ట్ బాక్స్ 339, విజయవాడ – 520 002
కథలు చేరవలసిన ఆఖరు తేది: 12.11.2011
పూర్తి వివరాలు స్వాతి సపరివారపత్రిక సెప్టెంబర్ 30 తాజా సంచికలో 

Leave a Reply

%d bloggers like this: