సెప్టెంబర్ 25, 2011

గురజాడ జాడ

Posted in సాహితీ సమాచారం at 11:13 ఉద. by వసుంధర

మాన్యులు గురజాడ అప్పారావు గారి పేరు తెలియని తెలుగువారుండరు. ఆచంద్రతారార్కమూ నిలిచిపోయే కన్యాశుల్కం, ముత్యాలసరాలు వారిని అనుక్షణం మనకి గుర్తు చేస్తూనే ఉన్నా- నిశ్శబ్దంగా వారి స్మృతుల్ని పలువిధాల భద్రపరుస్తున్న మహానుభావులు ఎందరో. వారిలో డాక్టర్ మూర్తి ఒకరు. వారి ఫొటో, వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
గురజాడ నివసించిన ఇంటిని డా. మూర్తి ఇటీవల నవీకరించారు. వారి కృషి అభినందనీయం. వివిధ కోణాల్లో గురజాడ ఇంటినీ, గురజాడ వాడిన కుర్చీ, కళ్లజోడు వగైరాలనీ, వారి చిన్ని గ్రంథాలయాన్నీ, జాతకచక్రానీ చూపే ఫొటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.  
ఈ ఫొటొలని అందజేసిన అక్షరజాలం అభిమాని శ్రెదేవికి ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు »

  1. jinkachakradhar said,

    Bagundi Dhanyawadalu

  2. jinkachakradhar said,

    DHANYAWADALU


Leave a Reply

%d bloggers like this: