సెప్టెంబర్ 29, 2011
పొట్టికథల పోటీ ఫలితాలు- నది
Posted in Uncategorized at 7:46 ఉద. by వసుంధర
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు...
నది మాసపత్రిక "పొట్టికథల పోటీ" ఫలితాలు ప్రకటించారు.
ప్రథమ బహుమతి: స్వర్గీయ కోటంరాజు సత్యనారాయణ గారి అవార్డు మరియు నగదు రూ. 10,000/-
కథ: కనిపించే దైవం
రచయిత: యల్లాప్రగడ సువర్చలాదేవి, హైదరాబాద్
ద్వితీయ బహుమతి నగదు రూ. 3,000/-
కథ: కనువిప్పు
రచయిత: కె. విజయలక్ష్మి, విజయవాడ
తృతీయ బహుమతి నగదు రూ. 2,000/-
కథ: వ్యత్యాసం
రచయిత: వరిగొండ కాంతారావు, హన్మకొండ
ఇవి కాక 65 సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా కూడా ప్రకటించారు.
వివరాలు నది మాసపత్రిక అక్టోబరు సంచిక 86,87 పేజీలలో
Like this:
Like Loading...
Related
Permalink
Anil said,
సెప్టెంబర్ 30, 2011 at 11:23 ఉద.
OCT sanchika vacchaakaa lEdantE NOV sanchika vacchaakaa?
daya chesi kaasta teliyajeyandi. mem mee site meede results kosam aadharapadutunnaam. memunna praantamlo anni magazines dorakadam ledu.
వసుంధర said,
అక్టోబర్ 2, 2011 at 10:29 ఉద.
పోటీల్లో సాధారణ ప్రచురణకు స్వీకరించిన రచనల జాబితా నెట్లో ఉంటే వెంటనే లంకె ఇస్తున్నాం. లేకుంటే నెల తర్వాత ఇస్తున్నాం. మీ ఉత్తరానికి స్పందనగా ఇదీ వెంటనే ఇస్తున్నాం. ఈ రోజు అక్షరజాలం చూడండి.
O.Prakash Rao said,
సెప్టెంబర్ 30, 2011 at 7:02 ఉద.
వసుధర (అక్షరజాలం)గారికి నమస్తే,
బహుమతి పొందిన కథల పోటీ పలితాలతో పాటు సాధారణం కథల జాబితావివరాలు తెలిపితే బాగుంటుంది
వసుంధర said,
సెప్టెంబర్ 30, 2011 at 10:59 ఉద.
ఆ వివరాలు నవంబరు సంచిక మార్కెట్లోకి వచ్చేక ఇవ్వగలం.