వసుంధర అక్షరజాలం

పొట్టికథల పోటీ ఫలితాలు- నది

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు... 

నది మాసపత్రిక "పొట్టికథల పోటీ" ఫలితాలు ప్రకటించారు.

ప్రథమ బహుమతి: స్వర్గీయ కోటంరాజు సత్యనారాయణ గారి అవార్డు మరియు నగదు రూ. 10,000/-
కథ: కనిపించే దైవం
రచయిత: యల్లాప్రగడ సువర్చలాదేవి, హైదరాబాద్

ద్వితీయ బహుమతి నగదు రూ. 3,000/-
కథ: కనువిప్పు
రచయిత: కె. విజయలక్ష్మి, విజయవాడ

తృతీయ బహుమతి నగదు రూ. 2,000/-
కథ: వ్యత్యాసం
రచయిత: వరిగొండ కాంతారావు, హన్మకొండ

ఇవి కాక 65 సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా కూడా ప్రకటించారు.
వివరాలు నది మాసపత్రిక అక్టోబరు సంచిక 86,87 పేజీలలో
Exit mobile version