సెప్టెంబర్ 29, 2011

పొట్టికథల పోటీ ఫలితాలు- నది

Posted in Uncategorized at 7:46 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు... 

నది మాసపత్రిక "పొట్టికథల పోటీ" ఫలితాలు ప్రకటించారు.

ప్రథమ బహుమతి: స్వర్గీయ కోటంరాజు సత్యనారాయణ గారి అవార్డు మరియు నగదు రూ. 10,000/-
కథ: కనిపించే దైవం
రచయిత: యల్లాప్రగడ సువర్చలాదేవి, హైదరాబాద్

ద్వితీయ బహుమతి నగదు రూ. 3,000/-
కథ: కనువిప్పు
రచయిత: కె. విజయలక్ష్మి, విజయవాడ

తృతీయ బహుమతి నగదు రూ. 2,000/-
కథ: వ్యత్యాసం
రచయిత: వరిగొండ కాంతారావు, హన్మకొండ

ఇవి కాక 65 సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా కూడా ప్రకటించారు.
వివరాలు నది మాసపత్రిక అక్టోబరు సంచిక 86,87 పేజీలలో

4 వ్యాఖ్యలు »

 1. Anil said,

  OCT sanchika vacchaakaa lEdantE NOV sanchika vacchaakaa?
  daya chesi kaasta teliyajeyandi. mem mee site meede results kosam aadharapadutunnaam. memunna praantamlo anni magazines dorakadam ledu.

  • పోటీల్లో సాధారణ ప్రచురణకు స్వీకరించిన రచనల జాబితా నెట్‌లో ఉంటే వెంటనే లంకె ఇస్తున్నాం. లేకుంటే నెల తర్వాత ఇస్తున్నాం. మీ ఉత్తరానికి స్పందనగా ఇదీ వెంటనే ఇస్తున్నాం. ఈ రోజు అక్షరజాలం చూడండి.

 2. O.Prakash Rao said,

  వసుధర (అక్షరజాలం)గారికి నమస్తే,
  బహుమతి పొందిన కథల పోటీ పలితాలతో పాటు సాధారణం కథల జాబితావివరాలు తెలిపితే బాగుంటుంది

  • ఆ వివరాలు నవంబరు సంచిక మార్కెట్లోకి వచ్చేక ఇవ్వగలం.


Leave a Reply to O.Prakash Rao Cancel reply

%d bloggers like this: