సెప్టెంబర్ 29, 2011

పోస్టుకార్డు కథల పోటీ- నది

Posted in కథల పోటీలు at 7:50 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు... 
నది మాసపత్రిక పోస్టుకార్డు కథల పోటీ (తోకలేని పిట్ట కథలు)
ప్రథమ బహుమతి: రూ 3000/-
ద్వితీయ బహుమతి: రూ. 2000/-
తృతీయ బహుమతి: రూ. 1000/-
ముఖ్య నిబంధనలు: 
పోస్టు కార్డుకు ఒకవైపే వ్రాసి పంపాలి. రెండో వైపు మీ, మా చిరునామాలు మాత్రమే వుండాలి.
ఒక రచయిత(త్రి) ఒక కథనే పంపాలి. ఎక్కువ కథలు పంపినచో పరిశీలించబడవు. 
పోస్టుకార్డు అందాల్సిన గడువు తేదీ: 31-10-2011
చిరునామా: 
పోస్టు కార్డు కథల పోటీ, 
'నది మాస పత్రిక, 26-20-44, సాంబమూర్తి రోడ్ 
గాంధీనగర్ విజయవాడ - 520 003 
మిగతా వివరాలు నది మాసపత్రిక అక్టోబరు సంచిక 50వ పేజీలో 

Leave a Reply

%d bloggers like this: