అక్టోబర్ 2, 2011
పోస్టుకార్డు కథల పోటీ- నది
నది మాసపత్రిక పోస్టుకార్డు కథల పోటీ ప్రకటించింది కదా! పోటీలో పాల్గొనేవారికి ప్రయోజకరంగా ఆ పత్రిక ప్రచురించిన 2 కథలనిక్కడ మచ్చుగా ఇస్తున్నాం.
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
నది మాసపత్రిక పోస్టుకార్డు కథల పోటీ ప్రకటించింది కదా! పోటీలో పాల్గొనేవారికి ప్రయోజకరంగా ఆ పత్రిక ప్రచురించిన 2 కథలనిక్కడ మచ్చుగా ఇస్తున్నాం.
jahnavi said,
అక్టోబర్ 6, 2011 at 11:26 సా.
Thanks andi.
Competition post card ane niyamam edainaa vundaa? lEdaa saadharana post card nii kooda upayOginchavachunaa?? teliyachEyagalaru.
mundastu dhanyavaadamulu.
Jahnavi said,
అక్టోబర్ 2, 2011 at 11:10 సా.
Could you please provide nadi magazine’s complete address?
-Jahnavi
వసుంధర said,
అక్టోబర్ 3, 2011 at 4:27 సా.
టపాలో చిరునామా పూర్తిగా పడలేదు. మీ ఉత్తరం చూసి సవరించాము. ధన్యవాదాలు. మీ సౌకర్యార్థం ఇక్కడ చిరునామా పొందుపరుస్తున్నాం.
‘నది మాస పత్రిక, 26-20-44, సాంబమూర్తి రోడ్
గాంధీనగర్ విజయవాడ – 520 003