అక్టోబర్ 4, 2011

పొట్టి నవలల పోటీ- స్వప్న

Posted in కథల పోటీలు at 9:32 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
స్వప్న నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా సంక్రాంతి పొట్టి నవలల పోటీ నిర్వహిస్తున్నారు.
మొదటి బహుమతి: రూ 10,000
రెండవ బహుమతి: రూ. 5,000
నిబంధనలు:
కథాంశం తెలుగువారి సామాజిక జీవితానికి సాంబంధించినదై వుండాలి
రచనలు కాగితానికి ఒకవైపునే రాయాలి
45 ఫుల్ స్కేప్ పేజీలకు తగ్గకుండా 50 పేజీలకు మించకుండా ఉండాలి
అనువాదాలు, అనుసరణలు పనికిరావు. రచన స్వంతమేనని హామీపత్రం జతపరచాలి.
ఎంపిక విషయంలో తుది నిర్ణయం సంపాదకులదే
బహుమతికి అర్హం కాకున్నా సాధారాణ ప్రచురణకు అర్హమైన వాటిని తదుపరి సంచికలలో ప్రచురించే హక్కు సంపాదకునికి ఉంటుంది.
రచనలు పంపవలసిన చివరి తేది: నవంబరు 20, 2011

Leave a Reply

%d bloggers like this: