అక్టోబర్ 18, 2011

నెల నెలా తెలుగు వెన్నెల- 47

Posted in Uncategorized at 11:37 ఉద. by వసుంధర

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించే ఈ కార్యక్రమం వివరాలకు, ఆహ్వానానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4 వ్యాఖ్యలు »

  1. lalitha said,

    ధన్యవాదాలు వసుంధర గారు . మీరీ కథలు పెట్టి మంచి పని చేసారు. లేకపోతే పోస్టు కార్డుమీద కథ ఎలా అని కొట్టుకున్నాను
    మరో చిన్న సందేహమండీ పొస్ట్ కార్డుని వేరే కవర్లో పెట్టి పోస్ట్ చెయ్యొచ్చా ( ఎవరూ చదవకుండా ) లేక కథ రాసిన కార్డుని అలానే పోస్ట్ చేసెయ్యాలా

    • వేరే కవర్లో పెట్టి పోస్ట్ చెయ్యండి. తిరుగు స్టాంపులు అతికించిన కవరు కూడా జతపర్చవచ్చునని నిబంధనల్లో చూసే ఉంటారు.

  2. lalitha said,

    వసుంధర గారు మచ్చుకి మీరు పెట్టిన పొస్టుకార్డు కథ లింక్ ఇవ్వగలరా !( బ్లాగంతా ఎంత వెదికినా దొరకలేదండీ)


Leave a Reply

%d bloggers like this: