అక్టోబర్ 28, 2011

కథలపోటీ ఫలితాలు- జాగృతి

Posted in కథల పోటీలు at 11:56 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
కీర్తిశేషులు వాకాటి పాండురంగరావు స్మారక జాగృతి కథాపురస్కారం దీపావళి కథల పోటీ ఫలితాలు జాగృతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రకటించారు. పోటీ ఫలితాలను, బహుమతుల వివరాలను ప్రత్యేకంగా ప్రకటించకపోయినా మొదటి బహుమతి పొందిన కథను, నాలుగు ప్రత్యేక బహుమతుల కథలను ప్రచురించారు. ఆ కథల వివరాలు.
           మొదటి బహుమతి:  సహజీవనం – బి. గీతిక
           ప్రత్యేక బహుమతులు:
కలహంస – ప్రపుల్లచంద్ర
కర్మయోగి – జె. శ్రీనివాస్
మనిషితనం (?) – వి. రాజారామమోహనరావు
తాకట్టు – అరిపిరాల సువర్ణ
ఇవికాక 42 సాధారణ ప్రచురణ కథలను కూడా ప్రకటించారు. (172వ పేజీ)
విజేతలకు అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: