అక్టోబర్ 28, 2011

కవిసమ్మేళనం- నెల్లూరు

Posted in సాహితీ సమాచారం at 4:19 సా. by వసుంధర

2 వ్యాఖ్యలు »

  1. శ్యామలరావు said,

    ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియవు. బహుశః ఆహ్వానితులను నిర్వాహకులే నిర్ణయించుతున్నారేమో తెలియదు. అంటే ముఖ్యంగా కవుల విషయంలో.

    ఒక వేళ యెవరైనా నాకు తెలిసిన మంచి విద్వత్కవిని ఆహ్వానించవలసిందిగా నిర్వాహకులకు సూచించ వచ్చునా? మా మావయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయగారు మంచి విద్వత్కవి. విశాఖ నివాసి. లోగడ ఒక ప్రభుత్వరంగ సంస్థలో పెద్ద పదవి నిర్వహించి కొన్నేళ్ళ క్రిందటే రటైర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో కొన్ని కావ్యాలు ప్రచురించారు.

    • మాకు కూడా ఎక్కువ వివరాలు తెలియవు. ఆహ్వానపత్రంలో ఇచ్చిన పోన్ నంబర్లకు సంప్రదించగలరు


Leave a Reply

%d bloggers like this: