అక్టోబర్ 29, 2011
పిల్లల కథల పోటీలు- స్వప్న
స్వప్న పిల్లల కథల పోటీ వివరాలు అక్షరజాలంలో చూశారు కదా- ఆ ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం.
శ్రీమతి వి.వి. లక్ష్మి పురస్కార గ్రహీతలు
మొదటి బహుమతి (రూ 4,000/)
పింగళి వెంకటరమణరావు
రెండవ బహుమతి (రూ 2,000/)
బి.వి.ఎస్. ప్రసాద్
మూడవ బహుమతి (రూ 1,000/)
సురేష్కుమార్ పెద్దరాజు
సాధారణ ప్రచురణ
1. కాండ్రేగుల శ్రీనివాసరావు
2. జె. రామలక్ష్మి
3. పి. చంద్రశేఖర ఆజాద్
4. పి.వి.బి. శ్రీరామమూర్తి
పూర్తి వివరాలకు స్వప్న నవంబరు సంచిక 10వ పేజీలో
sudja said,
నవంబర్ 1, 2011 at 8:49 ఉద.
avuna thanks andi vasundara gaaru yendukante nenu mottamodati saarigaa oka potiki kathani pampaanu paigaa adi kevalam naa rendava katha anduke yedo atrutatho adigaanu.
sudha said,
అక్టోబర్ 29, 2011 at 11:45 సా.
saadharana prachuranaku kevalam naalugu kathalani mathrame sweekarinchaaraa. inkemaina vivaraalu teliste cheppandi
వసుంధర said,
అక్టోబర్ 31, 2011 at 6:51 ఉద.
పోటీకి 142 మాత్రమే కథలొచ్చాయి. వచ్చినవి వారికి అంత తృప్తికరంగా లేవు. బహుమతులిచ్చినవి కాక మరో 4 మాత్రమే నచ్చాయి. ఇంతకిమించి ఎక్కువ వివరాలు లేవు.