నవంబర్ 16, 2011

మహాకవి శ్రీ శ్రీ తో కొన్ని మరపురాని క్షణాలు…

Posted in Uncategorized at 4:20 సా. by వసుంధర

మహాకవి శ్రీశ్రీ కవితలది అరుదైన అద్భుత శైలి. ఆయన కవితలు ఆవేదనలోంచి పుట్టాయి. చ్దువుతుంటే ఆవేశాన్ని కలిగిస్తాయి. అవి ఆయనే చదివితే….
ఈ రెండు లంకెల దారిలో వెడితే ఆ మహాకవి గొంతు వినిపిస్తుంది. మరిన్ని లంకెలకు దారి కనిపిస్తుంది.
ఒకటి                                 రెండు
అందజేసిన శ్రీదేచి మురళీధర్‌కి ధన్యవాదాలు.

1 వ్యాఖ్య »

  1. sunamu said,

    Absolutely beautiful. And ranare link is hilarious.


Leave a Reply

%d bloggers like this: