తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in కథల పోటీలు at 5:23 సా. by వసుంధర
ఈ సంవత్సరం జాగృతి పత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన రచన వివరాలు గతంలో ఇచ్చాం కదా- సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ఆయా రచయితలకు శుభాకాంక్షలు.
Permalink
Leave a Reply