నవంబర్ 19, 2011

బాలాదపి సుభాషితం!

Posted in సాహితీ సమాచారం at 10:22 ఉద. by వసుంధర

తణుకు కి చెందిన పదకొండేళ్ళ చిన్నారి వంగూరి శృతి 2008 లో జరిగిన మొట్టమొదటి ‘ప్రపంచ తెలుగు మహా సదస్సు’లో,
తిరుపతిలో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాలలోనూ  చూడ ముచ్చటగా చేసిన భాషావైభవ ఉపన్యాసం!
సుస్పష్టమైన ఉచ్చారణ తో, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే విధంగా చి. శృతి చెప్పిన చక్కటి తెలుగు మాటల విడియో..
దేశభాషలందు తెలుగు లెస్స!

ఈ సమాచారం అందజేసిన శ్రీదేవీ మురళీధర్‌కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: