డిసెంబర్ 2, 2011

అనిల్ అవార్డ్ నవలల పోటీ- స్వాతి

Posted in కథల పోటీలు at 11:12 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
ఎప్పటిలాగే ఈ ఏడూ స్వాతి మాసపత్రిక అనిల్ అవార్డ్ నవలల పోటీ నిర్వహిస్తోంది.
నవల అరఠావు సైజులో సుమారు 120 పేజీల వరకూ ఉండాలి. అంటే మాసపత్రిక సైజులో (1/8 డమ్మీ) ప్రింటింగ్‌లో 96 పేజీలు రావాలి.
పోటీకి వచ్చిన నవలల్లో ఉత్తమమైన నవలకు ‘అనిల్ అవార్డ్’ మొత్తం రూ 25,000 అందజేస్తారు.
సాధారణ ప్రచురణకి తీసుకున్న ప్రతి నవలకి పారితోషికం రూ 10,000
నవలలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావుపేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520002
నవలలు చేరవలసిన ఆఖరు తేదీ 31 జనవరి 2012 

Leave a Reply

%d bloggers like this: