డిసెంబర్ 2, 2011

ఉమ్మిడి శెట్టి సాహితీ అవార్డు – 2011

Posted in సాహితీ సమాచారం at 10:58 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
ఆశ మాసపత్రికలో వచ్చిన ప్రకటన:
ఉమ్మిడి శెట్టి సాహితీ అవార్డు – 2011 విజ్ఞప్తి!
24వ ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుకోసం కవులనుండి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ ఒక ప్రకటనలో తెలియజేశారు.
1. అవార్డు పరిశీలనకోసం 2011లో ప్రచురింపబడిన వచనకవితా సంపుటాలు మాత్రమే పంపాలి.
2. ఎంపికైన ఉత్తమ కవితా సంపుటికి రూ 2000 నగదు, మరియు షీల్డుతో కవికి సత్కారం ఉంటుంది.
3. 31/1/2012 తేదీలోగా 4 ప్రతులను ఈ క్రింది చిరునామాకు పంపుకోవాలని తెలియజేస్తున్నాం.
కవితా నిలయం, ఇంటి నెం 13-1-606-1, షిర్డీ నగర్, రెవన్యూ కాలనీ, అనంతపురం – 515001, సెల్: 9985171411

Leave a Reply

%d bloggers like this: