డిసెంబర్ 2, 2011

సరదా కథల పోటీ- ఆశ

Posted in కథల పోటీలు at 11:06 ఉద. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
హాస్యరసానికి అగ్రతాంబూలమిస్తూ, ఆధునిక ఇతివృత్తాలను తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క కథే రాయాలని రచయత(త్రు)లకు మనవి చేస్తూ ఆశ మాసపత్రిక సరదా కథల పోటీ నిర్వహిస్తోంది.
మొదటి బహుమతి: రూ 2000
రెండవ బహుమతి: రూ 1000
మూడవ బహుమతి: రూ 500 చొప్పున నాలుగు కథలకి
కథ ప్రింటింగ్‌లో ఆశపేజీలో 3 లేదా 4 పేజీలు రావచ్చును. చేతి వ్రాతలో 6 పేజీల వరకు రావచ్చును.
కథలను తిప్పి పంపడం కుదరదు.
ఇతర నియమ నిబంధనలకు ఆశ తాజా సంచిక చూడగలరు. (హ్త్త్ప్://ఆషతెలుగు.చొం)
కథలు చేరవలసిన ఆఖరు తేదీ 22-02-2012
కథలను పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆశ అభినవ మాసపత్రిక
203, ప్లాట్ నెం. 61
నాగార్జున స్కూల్ వద్ద
రాజీవ్ నగర్, యూసుఫ్‌గుడా పోస్ట్
హైదరాబాద్ 500 045 

Leave a Reply

%d bloggers like this: