డిసెంబర్ 2, 2011

హాస్యకథల పోటీ ఫలితాలు- చిత్ర

Posted in కథల పోటీలు at 10:28 ఉద. by వసుంధర

              ప్రథమ బహుమతి
భైరవోపాఖ్యానం: పోలాప్రగడ జనార్దనరావు (జెన్ని)
             రెండవ బహుమతి
శాస్త్రిగారి వీలునామా: శరత్‌చంద్ర
             మూడవ బహుమతి
కాటికి వెళ్తే కోట్లు-వాటా కోసం పాట్లు: కాశీభట్ల శశికాంత్
            5 విశేష బహుమతులు
మీసాల మొగుడు: యస్. వివేకానంద
సంపూర్ణ మహిళ: టి. శ్రీనివాసరావు
రివర్స్ భాగోతం: మొలుగు కమలాకాంత్
కథల కుతూహలం: పి.వి.రమణకుమార్
కాస్ట్‌లీ దొంగలు: జిల్లెళ్ళ బాలాజీ
          సాధారణ ప్రచురణకి స్వీకరించినవి పది కథలు. ఆయా రచయిత(త్రు)లు:
బచ్చు సత్యనారాయణ, బి. వేణుగోపాల్, వసుంధర, డి.కె. చదువుల బాబు, యం. రమేష్ కుమార్, రాచపూటి రమేష్, నిశాపతి, యన్. కె. నాగేశ్వరరావు, డి. కామేశ్వరి, అరిపిరాల సత్యప్రసాద్

విజేతలకు అభినందనలు
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.   

Leave a Reply

%d bloggers like this: