డిసెంబర్ 9, 2011

అరుణాచలేశ్వర ఆలయ దర్శనం

Posted in దైవం at 4:58 సా. by వసుంధర

ఈరోజు కార్తీక దీపం. అరుణాచలేశ్వర ఆలయంలో పెద్ద పెట్టున జరిగే వేడుకలు టివిలో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చునట. ఒక అద్భుతమైన ఫొటో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. మౌస్‌ని ఎడమలక్క నొక్కిపెట్టి మీకు చూడాలనిపించిన దృశ్యాల్ని ఎన్నుకుని తోచినవైపుగా కదుపుతూ కనుల పండువగా కాంచండి.
ఇది పంపిన శ్రీదేవి మురళీధర్ కి ధన్యవాదాలు తెలుపుకోండి.

11 వ్యాఖ్యలు »

  1. Shridevi said,

    All thanks to Tamilnadu tourism.
    We are only mailmen/women…

    shridevi


Leave a Reply

%d bloggers like this: