డిసెంబర్ 22, 2011
ఆహ్వానం- పుస్తకావిష్కరణ
మిత్రులారా,
మా పుస్తక ఆవిష్కరణ సభకి మీరు రావాలని మరీ మరీ కోరుతున్నాను. జత పరచిన ఆహ్వానమును గమనించండి.
భానుమతి.
తెలుగు సాహితీ సుధా కథా వేదిక
మిత్రులారా,
మా పుస్తక ఆవిష్కరణ సభకి మీరు రావాలని మరీ మరీ కోరుతున్నాను. జత పరచిన ఆహ్వానమును గమనించండి.
vasantam said,
డిసెంబర్ 22, 2011 at 10:59 సా.
భానుమతి గారు మీ ఇతర రచనల గురించి, మీ గురించి వివరాలు పంపగలరా మా కొత్త జాల http://books.vasantam.net/ కొరకు. మీ గురించి మరింత వివరంగా మా కొత్త పుస్తకాల జాల పత్రికలో ప్రచురిస్తాం. దయచేసి ఈ లంకెను దర్శించి మీ అభిప్రాయం తెలుపగలరు. >> http://books.vasantam.net