డిసెంబర్ 26, 2011

ప్రశాంతి ఎందుకు ఇష్టం అంటే

Posted in బాల బండారం at 9:42 సా. by వసుంధర

అయినవాళ్లున్న అదృష్టవంతులకోసం బాల కుటీరం అనే పాఠశాలనీ, ఎవ్వరూలేనివారిని అదృష్టవంతుల్ని చెయ్యడం కోసం చేతన అనే ఆశ్రమాన్నీ నిర్వహిస్తున్నారు  గుంటూరులో డా. ఎన్‌. మంగాదేవి. తన జీవితాన్ని సంఘసేవకే అంకితం చెయ్యాలని అవివాహితగా ఉండిపోయి లక్ష్యసాధనకై నిరంతరకృషి చేస్తున్న ఆమెని ఇప్పుడు అమ్మా అని నోరారా పిలిచేవారెందరో! చేతనలో అపురూపమైన ప్రదేశాలెన్నో! వాటిలో ప్రశాంతిపై ఓ ఆశ్రమవాసి స్పందనని మె మాటల్లోనే ఇక్కడ… 

2 వ్యాఖ్యలు »

 1. Shridevi said,

  Very touching and inspiring…..
  మంగాదేవి గారి స్ఫూర్తికి వందనాలు..

  శ్రీదేవి

 2. bala baandaaram

  ” Vruksha vinnaapmu ”

  really heart touching

  I just taken a snapshot

  thanks for sharing

  ?!


Leave a Reply

%d bloggers like this: