డిసెంబర్ 28, 2011
కథల పోటీ ఫలితాలు- నవ్య
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు……
రామ్ కీ కల్చరల్ ఫౌండేషన్ – నవ్య వీక్లీ దీపావళి కథలపోటీ ఫలితాలు ఈ వారం ప్రకటించారు. వివరాలు క్రింద ఉన్నాయి.
ప్రథమ బహుమతి (రూ 10,000): పెద్దల పండగ (శశిశ్రీ)
ద్వితీయ బహుమతి: లేదు
తృతీయ బహుమతులు (రూ. 5000) (2): పెళ్ళి షరతు (వల్లూరు శివప్రసాద్), వాసన (ఈతకోట సుబ్బారావు)
విశేష బహుమతులు (రూ. 2000) (15)
1. నాతిచరామి (లత కందికొండ)
2. కంచికి చేరని కథలు (సోమవఝుల నాగేంద్ర ప్రసాద్)
3. కమ్లి (శరత్ చంద్ర)
4. పండుగ (గుమ్మడి రవీంద్రనాథ్)
5. హృదయ దర్శనం (ఎ.పుష్పాంజలి)
6. కాలం తెచ్చిన మార్పు (బి. శ్యామల)
7. సున్నాల పక్కన ఒకటి (తాడికొండ కె. శివకుమార శర్మ)
8. నిజంగానే నిజం మర్చిపోయాను (అమర్ అహ్మద్ షేక్)
9. చినుకు (పి.వి.శేషారత్నం)
10. రంగుకళ్ళజోడు (డా. యండమూరి సత్య కమలేంద్రనాథ్)
11. ఆనవాలు (రామా చంద్రమౌళి)
12. అడవి వెన్నెల (శ్రీగంగ)
13. సిక్కెంటిక (జిల్లేళ్ల బాలాజీ)
14. నమ్మకం – అపనమ్మకం (అర్నాద్)
15. పొదరిల్లు (రమాదేవి జాస్తి)
ఇవి కాక సాధారణ ప్రచురణకు స్వీకరించిన మరో 85 కథలను ప్రకటించారు. విజేతలకు అభినందనలు.
Leave a Reply